చిలకమ్మా..చెప్పవే రామయ్యకు వస్తున్నామని | seetaramula kalyanam invitation with parrots | Sakshi
Sakshi News home page

చిలకమ్మా..చెప్పవే రామయ్యకు వస్తున్నామని

Published Fri, Feb 27 2015 6:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

చిలకమ్మా..చెప్పవే రామయ్యకు వస్తున్నామని

చిలకమ్మా..చెప్పవే రామయ్యకు వస్తున్నామని

రాజానగరం:  భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులకు రామచిలుకలతో ‘పిలుపును’ అందించే కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో గురువారం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో 4 రామచిలుకలను 4 వేదాలుగా పూజిస్తూ ‘శ్రీరామ’ నామాన్ని జపించారు.  ప్రత్యేకంగా ముద్రించిన రామయ్య కల్యాణోత్సవ ఆహ్వాన శుభలేఖలను చిలుకలకు కట్టి పూజించారు.  కోటి తలంబ్రాలతో భద్రాద్రికి పయనమవుతున్న సమాచారాన్ని రామయ్యకు తెలియజే యాలని కోరుతూ చిలుకలను గాలిలోకి విడిచారు.     - రాజానగరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement