కండెక్టర్ ను కొట్టిన ఎస్ ఐ..భారీగా ట్రాఫిక్ జాం | si slams the bus conductor..heavy traffic jam took place | Sakshi
Sakshi News home page

కండెక్టర్ ను కొట్టిన ఎస్ ఐ..భారీగా ట్రాఫిక్ జాం

Published Tue, Feb 10 2015 7:34 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

నరసరావు పేటలో రోడ్డుపై బస్సు ఆపారని ఆర్టీసీ కండెక్టర్ ను ఎస్ఐ లోక్ నాథ్ కొట్టారు.

గుంటూరు: నరసరావు పేటలో రోడ్డుపై బస్సు ఆపారని ఆర్టీసీ కండెక్టర్ ను ఎస్ఐ లోక్ నాథ్ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆర్టీసీ సిబ్బంది బస్సులను బస్టాండ్ వద్ద ఆపి ఎస్సై వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.కండక్టర్ కు క్షమాపణ చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని సిబ్బంది తెగేసి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement