చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ | Sivaramakrishnan committee meet chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ

Published Sat, Jul 26 2014 3:10 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

Sivaramakrishnan committee meet chandrababu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. హైదరాబాద్లో శనివారం ఉదయం నుంచి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎంపికపై నివేదిక సమర్పించింది. ఈ సమావేశఃలో కమిటీలోని 9 మంది సభ్యులు పాల్గొన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ త్వరలో మలేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement