ఉద్యోగులను పరుగులు పెట్టించిన పాము | snake found in ap secretariat | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయంలో పాము కలకలం

Published Tue, Dec 5 2017 11:39 AM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM

snake found in ap secretariat - Sakshi

సాక్షి,అమరావతి: అమరావతిలోని ఏపీ సచివాలయంలో పాము కలకలం సృష్టించింది. సెక్రటేరియట్‌లోని రెండవ బ్లాక్‌లో మంగళవారం పాము కనిపించింది. కార్యాలయంలోకి పాము రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.

హోం శాఖ​ సెక్షన్‌ను కార్మికులు శుభ్రం చేస్తున్న సమయంలో పాము బయటదకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు దాన్ని చంపేశారు. దీంతో  ఉద్యోగులు ఊపిరి తీసుకున్నారు. ఈ సంఘటనతో గంట సేపు హోమ్ శాఖ కార్యాలయంలో పనులు నిలిచిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement