కన్నతల్లిని హతమార్చిన తనయుడు | Son kills mother in chittoor district | Sakshi
Sakshi News home page

కన్నతల్లిని హతమార్చిన తనయుడు

Published Wed, May 21 2014 8:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM

Son kills mother in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా ఎస్ ఆర్పురం మండలం ముదికుప్పంలో దారుణం చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే దారుణంగా హతమార్చాడో కొడుకు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉంటున్న బాలకృష్ణ మద్యానికి బానిసగా మారాడు. దాంతో మద్యం సేవించేందుకు తల్లిని డబ్బులు అడగగా ఆమె లేవని చెప్పటంతో ఆగ్రహించిన అతను ఈ ఘటనకు పాల్పడ్డాడు. గతంలో బాలకృష్ణ తండ్రి, భార్య, కుమారుడిని కూడా హతమార్చాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement