దక్షిణ మధ్య రైల్వేకు రెండు అవార్డులు | South Central Railway to the two awards | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వేకు రెండు అవార్డులు

Published Wed, Oct 22 2014 2:30 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

South Central Railway to the two awards

హైదరాబాద్: ఉత్తమ పనితీరు కనబరిచినందుకు దక్షిణ మధ్య రైల్వే జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక రెండు అవార్డులు సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి స్టోర్స్ డిపార్ట్‌మెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రాక్షన్ విభాగం అవార్డులకు ఎంపికైంది. బెంగళూరులో ఇటీవల జరిగిన 59వ వార్షిక రైల్వే వారోత్సవాల సందర్భంగా రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవకు అవార్డులు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement