సై...అంటే సై.. | sports competition are going very high level | Sakshi
Sakshi News home page

సై...అంటే సై..

Published Fri, Jan 10 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

sports competition are going very high level

జిల్లాకేంద్రంలోని క్రీడా మైదానంలో ప్రారంభమైన ‘పైకా’ జాతీయ క్రీడలు రసవత్తరంగా సాగుతున్నాయి. వివిధ జట్లలో తలపడుతున్న బాలురు, బాలికలు సై..అంటే సై అని ఢీకొడుతున్నారు.

ప్రేక్షకులకు ఉత్కంఠ రేకెత్తేలా సాగిన మహిళా,పురుషుల వాలీ బాల్ టోర్నమెంట్లలో ఒకరి బంతులకు మరొకరు దీటైన సమాధానం ఇచ్చారు. సమయోచితంగా హిట్‌కొట్టి చప్పట్ల వాన కురిపించుకున్నారు. రన్నింగ్, హైజంప్‌లో పాల్గొన్న క్రీడాకారులు తమ విన్యాసాలతో చూసేవారికి నోరెళ్ల బెట్టేలా చేశారు. ఈ రోజు ఉత్తరాఖండ్ జట్లు స్వర్ణపతకాలతో దూకుడు చూపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement