మహిళా వర్సిటీ రీసెట్ పరీక్ష వాయిదా | Sri padmavati women's university's reset exam postponed | Sakshi
Sakshi News home page

మహిళా వర్సిటీ రీసెట్ పరీక్ష వాయిదా

Published Fri, Feb 27 2015 2:51 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

Sri padmavati women's university's reset exam postponed

తిరుపతి: శ్రీపద్మావతి మహిళా వర్సిటీ రీసెట్-2014 పరీక్ష వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. మహిళా వర్సిటీలో పరిశోధక ప్రవేశ పరీక్ష రీసెట్‌ను మార్చి 12న నిర్వహించాలి. కొన్ని కారణాలతో ఈ తేదీని మార్పు చేస్తున్నట్టు చెప్పారు. పరీక్ష తదుపరి తేదీ త్వరలోనే ప్రకటిస్తామని ఆమె చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement