అమరావతిలో స్టార్‌ హోటళ్లు | Star hotels in Amravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో స్టార్‌ హోటళ్లు

Published Fri, Dec 16 2016 1:44 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

Star hotels in Amravati

సాక్షి, అమరావతి: అమరావతిలో ఆరు స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలను ఎంపిక చేసింది. రాజధాని ప్రాంతంలో 4 త్రీస్టార్, ఒక్కో ఫోర్‌స్టార్, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఏపీసీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ వి.రామ్మోహనరావు, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ వై.నాగిరెడ్డితో పాటు కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీ, ఐటీసీ, నోవాటెల్, గేట్‌వే, ఫార్చూన్‌ మురళీ పార్క్, మంజీరా, స్వాగత్, కృష్ణ రెసిడెన్సీ, రివర్‌బే, స్టార్‌ వుడ్‌ హోటల్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement