రైలుపై రాళ్లు, ప్రయాణికులకు గాయాలు | stones thrown on guwahati express, 2 passengers injured | Sakshi
Sakshi News home page

రైలుపై రాళ్లు, ప్రయాణికులకు గాయాలు

Published Tue, Jan 27 2015 8:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

stones thrown on guwahati express, 2 passengers injured

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల రైల్వే స్టేషన్‌లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు గాయపడ్డారు. రైలు సిగ్నల్ కోసం స్టేషన్లో గంట సేపు వేచి ఉంది. ఈ సమయంలో రాళ్లు రువ్వడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం గూంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement