బలపడుతున్న అల్పపీడనం | Strengthening low pressure | Sakshi
Sakshi News home page

బలపడుతున్న అల్పపీడనం

Published Tue, Dec 30 2014 1:07 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Strengthening low pressure

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బల పడుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతా వ రణ విభాగం తెలిపింది. తెలంగాణలో జల్లులు కురవవచ్చని వివరించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా  ఉండడంతోపాటు ఈదురుగాలులు తోడవడంతో పగలు కూడా చలి బాధిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement