గత శుక్రవారం విరామ సమయంలో దిలీప్‌కుమార్ స్నేహితులతో కలసి నీళ్లు తాగేందుకు బయటకు వచ్చాడు. నీళ్లు తాగి లోపలకు వెళుతుండగా.. గణిత అధ్యాపకుడు కిరణ్ దిలీప్‌కుమార్ చెంపపై కొట్టడంతో చెవి వినిపించకుండా పోయింది. కేసు నమోదైంది.
‘నారాయణ’లో మరో నిర్వాకం
Published Tue, Sep 19 2017 1:59 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM
విద్యార్థి చెవి కర్ణభేరి పగులగొట్టిన అధ్యాపకుడు
గూడూరు: నారాయణ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడి నిర్వాకంతో ఓ విద్యార్థి చెవి కర్ణభేరి పగిలింది. దీంతో ఆ విద్యార్థి చెవి పని చేయకుండా పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో ఈ ఘటన జరిగింది. చిల్లకూరు మండలం నాంచారమ్మపేట గ్రామానికి చెందిన మర్రెల దిలీప్‌కుమార్ గూడూరు నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ గ్రూప్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

Advertisement