సూర్య @42 | sun@42 | Sakshi
Sakshi News home page

సూర్య @42

Published Sat, May 24 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

సూర్య @42

సూర్య @42

మే నెల ముగుస్తున్న సమయంలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. తన ప్రచండ కిరణాలతో భయపెడుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడిమి తీవ్రంగా ఉంటోంది. శుక్రవారం జిల్లాలో ఏకంగా 42.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మండుతున్న ఎండకు మనుషులతోపాటు వన్యప్రాణులూ విలవిల్లాడాయి. దాహార్తి తీర్చుకునేందుకు చెరువులు, కుంటల వైపు పరుగులు తీశాయి. గొంతు తడుపుకునేందుకు ఓ వానరం శుక్రవారం మహానంది పుణ్యక్షేత్రంలో పుష్కరిణిని ఆశ్రయించింది. అతి కష్టమ్మీద తన దాహార్తిని తీర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement