తెలంగాణ నోట్పై సంతకం చేసిన షిండే | Sushil Kumar Shinde signed on Telangana Note | Sakshi
Sakshi News home page

తెలంగాణ నోట్పై సంతకం చేసిన షిండే

Published Thu, Oct 3 2013 4:28 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

తెలంగాణ నోట్పై సంతకం చేసిన షిండే

తెలంగాణ నోట్పై సంతకం చేసిన షిండే

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన నోట్పై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షిండే సంతకం చేశారు. ఆ తరువాత ఆ ప్రతులను కేంద్ర మంత్రులను పంపారు.

దీంతో నోట్పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే సమావేశంలో ఈ నోట్పై చర్చిస్తారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేవిధంగా నోట్ తయారయినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement