టాటాసుమో, టాటాఏస్ ఢీ..10 మందికి గాయాలు | tata sumo-tata ace collision and 10 injured | Sakshi
Sakshi News home page

టాటాసుమో, టాటాఏస్ ఢీ..10 మందికి గాయాలు

Published Sun, Jun 7 2015 6:29 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

tata sumo-tata ace collision and 10 injured

గిద్దలూరు (కర్నూలు జిల్లా): నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు టాటా వాహనాలు ఢీకొని 10 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులో జరిగింది. వివరాలు.. ఘాట్ రోడ్డులో టాటా సుమో, టాటా ఏస్ వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందిని గిద్దలూరు ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement