నర్సీపట్నం కౌన్సిల్ సమావేశంలో రగడ | TDP and YSRCP Disputes to raise while on Narshipatnam council meeting | Sakshi
Sakshi News home page

నర్సీపట్నం కౌన్సిల్ సమావేశంలో రగడ

Published Thu, Apr 30 2015 1:38 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

TDP and YSRCP Disputes to raise while on Narshipatnam council meeting

విశాఖ: విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో రగడ చోటుచేసుకుంది. నీల్కమల్ కుర్చీల కొటేషన్లో ఒక్కో కుర్చీకి 600 రూపాయల చొప్పున పేర్కొనడంపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ వర్గీయులతో ఘర్షణకు దిగారు.

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ మెంబర్ అప్పలనాయుడుపై టీడీపీ వర్గీయులు దాడికి యత్నించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement