![TDP Campaign on School Bags And Dresses - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/16/school.jpg.webp?itok=QfHTvc0s)
పాలక పార్టీ పెద్దల ప్రచార దాహం శ్రుతి మించుతోంది. ప్రధాన రహదారుల్లో హోర్డింగులు ఏర్పాటు చేసి, ఆర్టీసీ బస్సులపై పథకాలను వివరిస్తూ ప్రచారం పొందడం సరిపోదనుకుని బడి పిల్లలనూ వాడుకుంటున్నారు. వారి పుస్తకాల బ్యాగుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నక్కా ఆనంద్‌బాబుల ఫొటోలు ముద్రించి ప్రచారం చేసుకోవడం చూసిన గుంటూరు జనం ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.– ఫొటో: రామ్‌గోపాల్
Comments
Please login to add a commentAdd a comment