హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుల పేర్లను టీడీపీ గురువారం వెల్లడించింది. పార్టీ ఖరారు చేసిన జల్లా అధ్యక్షుల పేర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
- శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా శిరీష నియామకం
- విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి జగదీష్ నియామకం
- విశాఖ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ కుమార్ నియామకం
- విశాఖ రూరల్ టీడీపీ అధ్యక్షుడిగా పప్పల చలపతిరావు నియామకం
- తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పర్వతనేని చిట్టిబాబు నియామకం
- పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా తోట సీతారామలక్ష్మి నియామకం
- విజయవాడ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా బుడ్డా వెంకన్న నియామకం
- విజయవాడ రూరల్ టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల అర్జునుడు నియామకం
- గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీఎస్ అంజనేయులు నియామకం
- ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా దామచర్ల జనార్థన్ నియమాకం
- నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీదా రవీచంద్రాయాదవ్ నియామకం
- కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణి నియమాకం
- కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులురెడ్డి నియామకం
- అనంతరంపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి నియామకం
- చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జి. శ్రీనివాసులు నియామకం
ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారు
Published Thu, May 21 2015 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement