అందజేసిన టీడీపీ నాయకులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాజీ మంత్రి బొత్సను టార్గెట్ చేస్తూ తయారు చేసిన నివేదికను జిల్లా టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబునాయుడికి అందజేశారు. ‘మద్యం మాఫియాలో బొత్స పాత్రపై ఆధారాలు ’ పేరుతో తయారు చేసిన నివేదికను ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశం వేదికపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు అందజేశారు. ఈ నివేదికలో మొదటి పేజీలను అదే వేదికపై చంద్రబాబు చదివినట్టు ఆ సమావేశానికి హాజరైన టీడీపీ నాయకులు చెప్పారు.
బొత్సపై చంద్రబాబుకు నివేదిక
Published Wed, Dec 24 2014 1:02 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement