తిరుమలలో తెలుగు తమ్ముళ్ల వీరంగం | TDP workers create ruckus in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తెలుగు తమ్ముళ్ల వీరంగం

Published Tue, May 20 2014 9:03 AM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM

TDP workers create ruckus in tirumala

తిరుమల : తిరుమలలో తముళ్లు వీరంగం సృష్టించారు. మద్యం సేవించి అర్థరాత్రి దుకాణదారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అదేమని ప్రశ్నించినవారిపై దాడి చేశారు. తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగటం విశేషం. తెలుగు తమ్ముళ్ల దాడులతో భక్తులు, దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement