పట్టిసీమ ప్రాజెక్టు నుంచి సీఎం చంద్రబాబు పోలవరం కాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు.
పట్టిసీమ ప్రాజెక్టు నుంచి సీఎం చంద్రబాబు పోలవరం కాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ నీరు కృష్ణానదిలో చేరుతుందని పాలకులు ప్రకటించారు.
అయితే పోలవరం కాలువ పనులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నూజివీడు మండలంలోని రామిలేరు వద్ద చేపట్టిన అండర్ టన్నెల్, గన్నవరం మండలం కొత్తగూడెం వద్ద చీమలవాగు యూటీ పనులు పూర్తికాలేదు.