పట్టిసీమ, పోలవరంలో అంతర్భాగం కాదు: కేంద్రం | pattiseema not includede in polavaram project says GOI | Sakshi
Sakshi News home page

పట్టిసీమ, పోలవరంలో అంతర్భాగం కాదు: కేంద్రం

Published Fri, Apr 1 2016 7:10 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

pattiseema not includede in polavaram project says GOI

న్యూ ఢిల్లీ: పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని  కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. తాము ఆమోదించిన డీపీఆర్‌లో పట్టిసీమ లేదని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు పోలవరంలో అంతర్భాగమే పట్టిసీమ అంటూ చంద్రబాబు సర్కారు చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement