ఖమ్మం: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో బాలికల తల్లిదండ్రులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
కనిపించకుండాపోయిన బాలికలను తిరుపతమ్మ (7), మేరిస్టార్ (9), మేరియా (11)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు బాలికల అదృశ్యం
Published Sat, Jan 18 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement