తిరుపతి చందన బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం | Tirupathi Brothers Chandana fire | Sakshi
Sakshi News home page

తిరుపతి చందన బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Thu, Dec 18 2014 5:04 AM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

Tirupathi Brothers Chandana fire

తిరుపతి: తిరుపతి గాంధీరోడ్డులోని చందన బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 అగ్రిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement