హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగిసింది. శనివారం అర్ధరాత్రి చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
ఈ నెల 24న 19 మంది ప్రతినిధి బృందంతో చంద్రబాబు జపాన్ వెళ్లారు. చంద్రబాబు జపాన్లో పలువురు పారిశ్రమికవేత్తలను కలిశారు.
నేడు హైదరాబాద్ రానున్న చంద్రబాబు
Published Sat, Nov 29 2014 8:51 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement