
ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో రూ.1,290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం విశాఖ ఉత్సవ్‌ను సీఎం ప్రారంభించారు. ఇదిలా ఉండగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు సంగారెడ్డిలో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా పర్యటించారు. కందిలోని జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బందిపై మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపోతే, సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 76 మంది మృతి చెందారు. శనివారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.
Comments
Please login to add a commentAdd a comment