రేపే మెదక్, నందిగామ ఫలితాలు | tomorrow, medak, Nandigama by polls counting | Sakshi
Sakshi News home page

రేపే మెదక్, నందిగామ ఫలితాలు

Published Mon, Sep 15 2014 6:28 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

tomorrow, medak, Nandigama by polls counting

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లోని నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. వీటితో పాటు జరిగిన దేశ వ్యాప్తంగా జరిగిన 3 లోక్‌ సభ, 33 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందులో వడోదర, మొయిన్‌పురి లోక్‌సభ స్థానాలు, గుజరాత్‌లో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెదక్ ఫలితంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement