
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 14 మందికి స్థానచలనం కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సంఖ్య ఐపీఎస్ అధికారి పేరు హోదా ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం
1 బాబూజీ అట్టాడ ఎస్పీ కడప విశాఖ రూరల్
2 రాజశేఖర్ ఎస్పీ చిత్తూరు చిత్తూరు రూరల్
3 ఐశ్వర్య రాస్తోగి అడిషనల్ ఎస్పీ విశాఖ రూరల్ నెల్లూరు(ఎస్పీ)
4 ఫకీరప్ప డీసీపీ విశాఖ లా అండ్ ఆర్డర్ కర్నూలు
5 అభిషేక్ మహంతి ఎస్పీ తిరుపతి అర్బన్ కడప
6 విక్రాంతి పాటిల్ ఓఎస్‌డీ పార్వతీపురం చిత్తూరు
7 అన్బురాజన్ ఓఎస్‌డీ చిత్తూరు తిరుపతి అర్బన్(ఎస్పీ)
8 రాహుల్ దేవ్ శర్మ ఎస్పీ విశాఖ రూరల్ విశాఖ సిట్
9 అప్పలనాయుడు ఎస్పీ గుంటూరు రూరల్ విజయవాడ లా అండ్ ఆర్డర్
10 పీహెచ్‌డీ రామకృష్ణ ఎస్పీ నెల్లూరు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరో
11 అద్మాన్ నయీం అస్మీ అడిషనల్ ఎస్పీ కడప విశాఖ లా అండ్ ఆర్డర్
12 గోపీనాథ్ జెట్టి ఎస్పీ కర్నూలు టీటీడీ సెక్యూరిటీ, విజిలెన్స్
13 సిద్ధార్థ కౌశల్ ఓఎస్‌డీ నర్సీపట్నం గుంతకల్ రైల్వే ఎస్పీ
14 రవీంద్ర బాబు - - విశాఖ లా అండ్ ఆర్డర్
Comments
Please login to add a commentAdd a comment