'టీడీపీని ఇబ్బంది పెట్టడానికే ఆడియో టేపు విడుదల' | trs party try to blame tdp eith audio tapes say narendra | Sakshi
Sakshi News home page

'టీడీపీని ఇబ్బంది పెట్టడానికే ఆడియో టేపు విడుదల'

Published Mon, Jun 8 2015 11:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

trs party try to blame tdp eith audio tapes say narendra

గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లనరేంద్ర తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే తెలంగాణ ప్రభుత్వం టేపులు విడుదల చేసిందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేస్తోందని మండిపడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement