సీఎస్‌లతో మార్చి 5న కేంద్ర హోంశాఖ భేటీ | TS and AP CS to meet Secretary of Central Home Ministry on march 5th | Sakshi
Sakshi News home page

సీఎస్‌లతో మార్చి 5న కేంద్ర హోంశాఖ భేటీ

Published Tue, Feb 27 2018 7:23 PM | Last Updated on Sat, Aug 18 2018 9:00 PM

TS and AP CS to meet Secretary of Central Home Ministry on march 5th - Sakshi

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ మార్చి 5న సమావేశం కానుంది. విభజన చట్టం అమలు తీరు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, 13వ షెడ్యూల్‌లోని అంశాలపై ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషీ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్ కుమార్ హాజరు కానున్నారు. కాగా ఫిబ్రవరి 23న సమావేశం జరగాల్సి ఉండగా, ఆ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement