తాకిడి అధికం కావటంతో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ పని చేయటం లేదు. సర్వర్ డౌన్ కావటంతో ...
తిరుమల: తాకిడి అధికం కావటంతో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ పని చేయటం లేదు. సర్వర్ డౌన్ కావటంతో స్వామివారి సేవా టికెట్ల పొందడానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. 30వేల మందికి పైగా ఒకేసారి వెబ్సైట్ను ఓపెన్ చేయడంతో సర్వర్లు స్తంభించాయి. వెబ్సైట్ ఓపెన్ కాకపోవటంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.