రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
Published Tue, Aug 15 2017 11:20 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కర్రి ఈశ్వరరావు(45), అతని భార్య రత్నం, తమ్ముడి కుమారుడు కర్రి దుర్గారావు(26)లు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొనడంతో ఈశ్వరరావు, దుర్గారావులు అక్కడికక్కడే మృతి చెందారు. రత్నం కు తీవ్ర గాయాలయ్యాయి. లారీని వదిలి డ్రైవర్ పరారయ్యాడు.
Advertisement
Advertisement