కేంద్ర హోంశాఖతో ఇరు రాష్ట్రాల సీఎస్లు భేటీ | two state chief secretaries visits central home ministry | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంశాఖతో ఇరు రాష్ట్రాల సీఎస్లు భేటీ

Published Sat, May 30 2015 12:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

two state chief secretaries visits central home ministry

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖతో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ సమావేశమయ్యారు.  రాష్ట్ర విభజన సమస్యలు, ఉద్యోగుల పంపిణీ తదితర అంశాలపై ఈ సందర్భంగా సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాలపై రాజుకుంటున్న వివాదాలను పరిష్కరించేదుకు కేంద్రహోం శాఖ జోక్యం కల్పించుకుంటున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ.. కేంద్ర హోంశాఖతో సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement