బావిలో గుర్తుతెలియని మృతదేహం | Unidentified dead body found in Well | Sakshi
Sakshi News home page

బావిలో గుర్తుతెలియని మృతదేహం

Published Mon, Jul 27 2015 4:27 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Unidentified dead body found in Well

అనంతపురం : వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మోరంపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతునికి సుమారు 35 సంవత్సరాల వయసు ఉంటుందని, మూడు, నాలుగు రోజుల కిందటే ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement