చెరువులో మృతదేహం లభ్యం | The body found in pond | Sakshi
Sakshi News home page

చెరువులో మృతదేహం లభ్యం

Published Mon, Dec 7 2015 2:40 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

The body found in pond

కంభదూర్ మండలకేంద్రంలోని చెరువులో సోమవారం ఓ గుర్తుతెలియని మృతదేహం దొరికింది.  హత్య చేసి చెరువులో పడవేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. శవం బాగా కుళ్లిపోవటాన్ని బట్టి చూస్తే నెల రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్థానికుడు కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement