తంబి ఆలయంలో శిశువు వదిలిన వెళ్లిన ఆగంతకులు | unknown baby in joseph thambi temple in Peda Avutapalli | Sakshi
Sakshi News home page

తంబి ఆలయంలో శిశువు వదిలిన వెళ్లిన ఆగంతకులు

Published Sun, Dec 15 2013 8:45 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

unknown baby in joseph thambi temple in Peda Avutapalli

ఉంగుటూరు సమీపంలోని పెద్దావుటపల్లిలోని జోసఫ్ తంబి ఆలయంలో రెండు వారాల వయస్సు గల ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి వదిలివెళ్లారు. ఆ శిశువుని స్థానికులు గుర్తించి ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో ఆలయ సిబ్బంది గత రాత్రాంత ఆ శిశువును తమ సంరక్షణలో ఉంచారు. ఆదివారం ఉదయం ఆ శిశువును విజయవాడలోని చైల్డ్లైన్కు అప్పగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement