మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు | Vigilance Officers Raids On sattenapally market yard | Sakshi
Sakshi News home page

మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు

Published Wed, May 27 2015 12:21 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

Vigilance Officers Raids On sattenapally market yard

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మార్కెట్ యార్డులో జరిగిన పత్తి కొనుగోళ్లు ఎన్ని, బయట మిల్లుల్లో జరిగిన కొనుగోళ్లు ఎన్ని? అనే వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ విభాగం నుంచి రమణకుమార్, వెంకట్రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement