ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ ధర్నా | Villagers protest illegal sand mining | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ ధర్నా

Published Tue, Sep 8 2015 2:55 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

Villagers protest illegal sand mining

సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ సుండుపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో గ్రామస్తులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులు మధ్య తోపులాట జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement