విశాఖ మన్యంలో హైఅలర్ట్‌  | Visakha Police Gave Hi Alert In Visakha Tribal Agency Because Of Maoist Commemoration | Sakshi
Sakshi News home page

విశాఖ మన్యంలో హైఅలర్ట్‌ 

Published Tue, Jul 30 2019 2:16 PM | Last Updated on Tue, Jul 30 2019 2:17 PM

Visakha Police Gave Hi Alert In Visakha Tribal Agency Because Of Maoist Commemoration  - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి దాడులు జరగకుండా విశాఖ మన్యంలో ముందస్తు హైఅలర్ట్‌ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మావోలకు వ్యతిరేకంగా సంతల్లో శాంతి స్థూపాలు నెలకొల్పినట్లు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement