విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కలువరాయి వీఆర్వో మాధవనాయుడు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కాడు.
విజయనగరం : విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కలువరాయి వీఆర్వో మాధవనాయుడు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు మాధవనాయుడును పట్టుకున్నారు. అనంతరం అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.