విరాళాలతో మాకు సంబంధం లేదు: జనసేన | we do not have any connection with funds, says jana sena | Sakshi
Sakshi News home page

విరాళాలతో మాకు సంబంధం లేదు: జనసేన

Published Fri, Jul 11 2014 3:25 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

we do not have any connection with funds, says jana sena

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ పేరిట సేకరించే విరాళాల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ప్రతినిధులు గురువారం పేర్కొన్నారు. అదేవిధంగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో జనసేన, పవన్ కల్యాణ్ పేరుతో ఎవరైనా, ఏమైనా ప్రకటనలు చేసినా పార్టీ బాధ్యత వహించదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చిన తర్వాత పార్టీ భవిష్యత్ కార్యాచరణను అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement