వారిద్దర్నీ గెలిపించుకుందాం : జగన్ | we have to support Thota chandra shekar, maddala rajesh, says YS jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వారిద్దర్నీ గెలిపించుకుందాం : జగన్

Published Wed, Mar 5 2014 11:10 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వారిద్దర్నీ గెలిపించుకుందాం : జగన్ - Sakshi

వారిద్దర్నీ గెలిపించుకుందాం : జగన్

ఏలూరు : ఐఏఎస్ అధికారిగా తోట చంద్రశేఖర్కు మంచి అనుభవం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అటువంటి అనుభవం ఉన్న నాయకుడినే పార్లమెంట్కు పంపేందుకు దీవించాలని ఆయన ప్రజలను కోరారు. కాగా ప్రస్తుతం తోట చంద్రశేఖర్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా  ఉన్నారు.

అలాగే మద్దాల రాజేష్ మీలో మనిషి అని, గతంలో ఎమ్మెల్యేగా చేసినా..... వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ప్రభుత్వం సహకరించకపోవటంతో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని జగన్ అన్నారు. జరగబోయే ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ను, మద్దాల రాజేష్ను గెలిపించి తిరిగి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement