ఎక్సైజ్ సుంకంపై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: ఎంపీ మిథున్‌రెడ్డి | we raise question about excise duty in Parliament | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ సుంకంపై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: ఎంపీ మిథున్‌రెడ్డి

Published Sun, Mar 13 2016 1:07 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

we raise question about excise duty in Parliament

బంగారంపై కేంద్రం ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకం విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా సుదుంలో ఓ స్కూల్ వార్షికోత్సవానికి వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిని బంగారు వర్తకులు కలసి ఎక్సైజ్ సుంకం ఎత్తివేసేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే, చిత్తూరు న్యూట్రిన్ ఫ్యాక్టరీపై న్యాయం పోరాటం చేసి తొలగించబడిన కార్మికులకు న్యాయం చేస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement