యువశక్తిని ఉపయోగించుకుంటే అద్భుతాలు | when use youth powers wonders in india, says kiran kumar | Sakshi
Sakshi News home page

యువశక్తిని ఉపయోగించుకుంటే అద్భుతాలు

Published Wed, Dec 24 2014 12:32 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

when use youth powers wonders in india, says kiran kumar

అనంతపురం : భారత్లో యువశక్తిని ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని అహ్మదాబాద్ స్పేస్ డైరెక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ చంద్రయాన్ విజయవంతంతో భారత్ ప్రతిష్ట పెరిగిందన్నారు.   వచ్చే ఏడాది జీ శాట్-6, ఐఆర్ఆర్ఎస్ను ప్రయోగిస్తున్నామన్నారు. శాటిలైట్ టెక్నాలజీ వైద్య పరిశోధనకు ఉపయోగపడుతుందని ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. స్పేస్ టెక్నాలజీ వల్ల భద్రత, పర్యావరణ అంశాలకు దోహదపడతాయన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement