బాబుపై ట్విట్టర్లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్ | Who is responsible for the murders of these farmers, asks ys jagan mohan reddy on twitter | Sakshi
Sakshi News home page

బాబుపై ట్విట్టర్లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్

Published Thu, Feb 26 2015 8:59 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

బాబుపై ట్విట్టర్లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్ - Sakshi

బాబుపై ట్విట్టర్లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్

హైదరాబాద్ : సోషయల్ మీడియా ట్విట్టర్లోకి ప్రవేశించిన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తొలి ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానలపై ఆయన  ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రైతు హత్యలకు ఎవరు కారకులు..? మోసం చేసిన చంద్రబాబుదా...పట్టించుకోని అతని ప్రభుత్వానిదా? గట్టిగా నిలదీయని మన సమాజానిదా? అని వైఎస్ జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement