పాముకాటుతో మహిళ మృతి | Woman dies from Snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Published Fri, Aug 21 2015 4:40 PM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

Woman dies from Snake bite

అనంతపురం (నార్పల) : పాము కాటుకు ఓ మహిళ బలైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రం శివారులోని ఓ మిరపతోటలో పనిచేస్తున్న మహిళను పాము కాటేసింది. గమనించిన స్థానికులు హుటాహుటిన బాధిత మహిళ నారమ్మ(55)ను నార్పలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె కొద్దిసేపటికే మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement