శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కిలాడి లేడి హల్చల్ | Woman hulchul in Sri Kalahastiswara Swamy temple | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కిలాడి లేడి హల్చల్

Published Fri, Sep 19 2014 7:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కిలాడి లేడి హల్చల్

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కిలాడి లేడి హల్చల్

తిరుపతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కిలాడి లేడి హల్చల్ చేసింది. టీలో మత్తుమందు కలిపి మహిళా భక్తులకు విక్రయించింది. ఆ టీ తాగి మహిళలు స్పృహతప్పి పడిపోయారు. దాంతో సదరు మహిళల వద్ద నుంచి నగలు, నగదు దోచుకుంది. ఆ విషయాన్ని గమనించిన ఆలయంలోని భక్తులు వెంటనే స్పందించి కిలాడీ లేడిని పట్టుకుని దేహశుద్ది చేసి... ఆలయ భద్రత సిబ్బందికి అప్పగించారు.

దీంతో ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను స్టేషన్కు తరలించారు. ఆమె వద్ద నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని...కేసు నమోదు చేశారు. స్పృహ కోల్పోయిన మహిళలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement