తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
Published Mon, Jan 4 2016 2:47 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM
దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట దాచేపల్లికి చెందిన సుమారు 300 మంది గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. తాగడానికి మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Advertisement
Advertisement