యువతి అదృశ్యం | Young Girl Disappears In Kurnool | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Published Wed, Apr 11 2018 7:46 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

Young Girl Disappears In Kurnool - Sakshi

రామాంజనమ్మ(ఫైల్‌)

కర్నూలు : కల్లూరులోని గంగావతి నగర్‌లో నివాసముంటున్న ఆంజనేయులు  కుమార్తె రామాంజనమ్మ (24) అదృశ్యమైంది. పోలీసుల వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం ఫేస్‌క్రీమ్‌ తెచ్చుకుంటానని బయటకు వెళ్లిన రామాంజనమ్మ తిరిగిరాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు.  సుమారు 5 అడుగుల ఎత్తు, కోల ముఖం, చామన ఛాయ కల్గి ఉంది. ఆచూకీ తెలిసిన వారు 8519894597 నంబర్‌లో సమాచారం అందించాలని నాలుగో పట్టణ పోలీసులు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement