
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ మాజీ ఎంపీ బంగారు సుశీల మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సుశీల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియచేశారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ సతీమణి సుశీల. 2004 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని జాలోర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment